రైతులు వలస కూలీలు పేదవాళ్లు విలన్ ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ ఈ రోజు మౌన దీక్షకు పిలుపునిచ్చారు
ఈ దీక్షలో తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా #ttdpsupportsfarmer మరియు #ttdpfortelanganafarmers అనే రెండు hashtag లు ట్రెండింగ్ అయ్యాయి.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో చతికిలపడిన తెలుగుదేశం పార్టీకి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
తమ పార్టీ పునర్వైభవం సంతరించుకునే రోజులు ఎంతో దూరంలో లేవు అంటూ తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలు సంతోష పడుతున్నారు.